Antham song
This is a song in the movie Antham (అంతం) I particularly like the innocence of the lyrics written by Sirivennela and it wonderfully fits the tune of RD Burman. If you have trouble viewing the telugu script goto the view icon and click on the encoding button and click unicode
ఓ మైనా
నీ గానం నేవిన్నా
ఎటు వున్నా ఎటవాలు పాట వెంట రాన
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మన్ని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కొసం వచ్చానే సావసం తెచ్చానే
ఏది రా మరి ఏ మూలున్నా
కమ్మని గీతాలే!!
ఎవరైనా చూసారా ఎప్పుడైనా
ఉదయాన కురిసే వన్నెల వాన
కరి మబ్బులాంటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక తార చినుకల్లె జారి వెలిసింది తొలి కాంతిగా
కరి మబ్బులాంటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక తార చినుకల్లే జారి వెలిసింది తొలి కాంతిగా
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే
కమ్మని గీతాలే!!
నన్నేనా కోరుకుంది ఈ వరాల కూన
ఏలుకోనా కళ్ళ ముందు విందు ఈ క్షనానా
సీతాకోక చిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొల్లక అన్ని తెలుసుగనక వివరించు ఇంచక్కగా
సీతకోక చిలుక తీసుకుపో నీ వెనుకు వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొల్లక అన్ని తెలుసుగనక విరరించు ఇంచక్కగా
ఈ కారున్యంలో నీరెక్కేదిక్కై రానా

0 Comments:
Post a Comment
<< Home